From the research desk

Notes on winning elections

Field notes, research methods, and campaign thinking from a decade of work across Andhra Pradesh, Telangana, and Karnataka.

ఉత్తరప్రదేశ్ 2027 ఎన్నికల విశ్లేషణ కవర్‌పై యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్
విశ్లేషణ

అయోధ్య నిధుల వివాదం నుంచి బయటపడిన బీజేపీ.. యోగి సర్కార్‌కు 2027లో అసలైన పరీక్ష!

అయోధ్య నిధుల వివాదం తర్వాత యూపీలో యోగికి 2027లో అసలైన పరీక్ష: నిరుద్యోగం, పదేళ్ల పాలనపై అసంతృప్తి, అఖిలేష్ PDA సమీకరణం.

జెన్సన్ హువాంగ్, ఎన్విడియా CEO. ఎన్విడియా షేర్లు నవంబర్ 23న 31.5 శాతం పెరిగాయి.
విశ్లేషణ

వివాదాల నుంచి $950 బిలియన్ విలువ జోడించిన రీఎంట్రీ.. జెన్సన్‌ను వదులుకోలేకపోయిన ఎన్విడియా!

11 రోజుల వ్యవధిలో రాజీనామా నుంచి రీఎంట్రీ వరకు.. తిరిగి CEO కుర్చీలో కూర్చోగానే మార్కెట్‌లో భారీ సంచలనం. ఒక వ్యక్తి సంస్థకు ఎంత విలువైనవాడో జెన్సన్ హువాంగ్ ఎపిసోడ్ మరోసారి చాటిచెప్పింది.

అఖిలేష్ యాదవ్ చిత్రం, శీర్షిక: అఖిలేష్ సున్ రహే హై, ప్రజల మాట వినే కొత్త ప్రయత్నం.
విశ్లేషణ

మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు.. వినే ప్రయత్నం చేస్తా అంటున్నాడు అఖిలేష్ యాదవ్..

ప్రజల మాట వినడం ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా? లేక ప్రజల సమస్యల నుంచి విధానాలు రూపొందించే వ్యవస్థగా మారుతుందా?

నరేంద్ర మోదీ, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చిత్రాలు; పంజాబ్‌లో బీజేపీ–అకాలీదళ్ అలయన్స్ శీర్షికతో.
విశ్లేషణ

పంజాబ్‌లో బీజేపీ–అకాలీదళ్ అలయన్స్ ఆ రెండు పార్టీల అవసరమా.. లేక ఓట్ల సమీకరణా?

అయితే, ఈ పునర్మైత్రి ఎన్నికల విజయానికి బాట వేస్తుందా? లేక గత రాజకీయ విభేదాలు, ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు మరోసారి అడ్డంకిగా మారుతాయా?

Editorial cover: Telangana Chief Minister A. Revanth Reddy smiling in the foreground, with unnamed dark silhouettes behind him, in navy and gold.
విశ్లేషణ

“మొండోడు ఈ సీఎం..”

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రయాణం.. వెనక్కి తగ్గని నాయకత్వం, ఎదురుదెబ్బలను లెక్కచేయని రాజకీయం

Editorial collage of Pawan Kalyan and Chandrababu Naidu portraits with glass tumbler and bicycle election symbols.
విశ్లేషణ

జనసేనలో ఒంటరి పోటీ నినాదం.. కూటమి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లు

జనసేనలో ఒంటరి పోటీ నినాదం, కూటమిలో పార్టీ స్వతంత్ర గుర్తింపు, కార్యకర్తల ఆకాంక్షలు, పవన్ కళ్యాణ్ ముందున్న సవాళ్లపై రాజకీయ విశ్లేషణ.

పట్టణ పాలన

హైదరాబాద్ పాలనలో మార్పు: వార్డు స్థాయి ఆధారాలే అసలు కొలమానం

కొత్త పాలనా వ్యవస్థ ఒక ప్రారంభం మాత్రమే. ప్రజల రోజువారీ సేవల్లో మార్పును కొలిచినప్పుడే దాని ఫలితం తెలుస్తుంది.