Tag

Samajwadi Part

అఖిలేష్ యాదవ్ చిత్రం, శీర్షిక: అఖిలేష్ సున్ రహే హై, ప్రజల మాట వినే కొత్త ప్రయత్నం.
విశ్లేషణ

మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు.. వినే ప్రయత్నం చేస్తా అంటున్నాడు అఖిలేష్ యాదవ్..

ప్రజల మాట వినడం ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా? లేక ప్రజల సమస్యల నుంచి విధానాలు రూపొందించే వ్యవస్థగా మారుతుందా?